బీసీ సంఘం కాలమాని ఆవిష్కరణ

*బీసీ సంఘం కాలమాని ఆవిష్కరణ*

దోమకొండ మండల కేంద్రంలో బీసీ మండల అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో మండల రెవెన్యు కార్యాలయంలో ఎమ్మార్వో,పోలీస్ స్టేషన్,ఎంపీడీఓ కార్యాలయంలో, గ్రామ పంచాయితీ కార్యాలయంలో సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,మాజీ జెడ్పీటీసి టీ.తిర్మల్ గౌడ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంత్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అబ్రబోయిన స్వామి,పెద్దమ్మ గుడి అధ్యక్షులు పున్న లక్ష్మణ్,మత్స్యశాఖ అధ్యక్షులు రాజనర్స్,ఉపాధ్యక్షులు మోహణాచారి,కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now