ఏపీలో బీసీ మహిళలు, యువతకు గుడ్ న్యూస్

*ఏపీలో బీసీ మహిళలు, యువతకు గుడ్ న్యూస్*

అమరావతి :

ఏపీలో బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది బీసీ , ఈబీసీ మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో 4 లక్షలు సబ్సిడీ, 74 లక్షలు రుణంగా ఉంటుంది.త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.

Join WhatsApp

Join Now