జాగ్రత్త వహించాలి…

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి
బద్రు నాయక్ సేవాలాల్ సేన
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి . ‌‌

ప్రశ్న ఆయుధం 24జులై భద్రాద్రి కొత్త గూడెం :
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీలలో అధికారులు ప్రత్యేక చర్యలు పై దృష్టి సారించాలి విష జ్వరాలు బారిన పడ కోకుండా దోమతెరలు పంపిణీ దోమల నివారించే స్పే మందులు పా కింగ్ చేయించాలి అవగాహన సదస్సులు నిర్వహించాలి చెత్తాచెదారం పిచ్చి మొక్కలు డ్రైనేజ్ పారిశుభ్రం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గ్రామాలలో రాత్రి సమయంలో లైట్లు ఎలగని పరిస్థితి చిన్నచిన్న చిరుజల్లులకు గంటలు గంటలు కరెంట్ తీస్తున్నారు ఈ వర్షాకాలంలో పాములు విషపురుగులు వలన ప్రమాదాలు కూడా సంభవిస్తాయి కావున పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కే టి పి ఎస్ ఎఫక్టెడ్ బాధిత గ్రామపంచాయతీలకు ఇప్పటికే డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ అనేక వ్యాధులు వ్యాప్తి చెంది ఉన్నాయి కావున మెడికల్ క్యాంపులు నిర్వహించి మెరుగైన వైద్యం చేయించాలని కోరుతున్నాం

Join WhatsApp

Join Now