సారపాక భాస్కర్ నగర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించి అప్రమత్తంగా ఉండాలంటూ… తగు సూచనలు చేసిన అధికారులు, నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మైనారిటీ నాయకులు మహముద్ ఖాన్, రహీం ఖాన్, యువజన నాయకులు బాదం మణికంఠ రెడ్డి, మహిళా నాయకురాలు కామేశ్వరి చౌదరి తదితరులు పాల్గొన్నారు