ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ మూసుకు నారాయణ.

ఎలుగుబంటి
Headlines in Telugu:
  1. ఎలుగుబంటి దాడిలో రైతు ముస్కు నారాయణ తీవ్రంగా గాయపడ్డారు
  2. పాలకుర్తి మండలంలో ఎలుగుబంటి దాడి: రైతు ప్రాణాపాయ స్థితిలో
  3. గాయపడ్డ రైతును ఆసుపత్రికి తరలించిన ఘటన
  4. ఎలుగుబంటి దాడి వల్ల గ్రామాలలో భయాందోళన
  5. పాలకుర్తి గ్రామంలో ఎలుగుబంటి ఆందోళన: రైతులు భయభ్రాంతి
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారు రేగులగడ్డకు చెందిన రైతు ముస్కు నారాయణ ఆదివారం తెల్లవారు జామున తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్న సమయంలో ఎలుగు బంటి ఒక్కసారిగా దాడి చేయటంతో తలపై భాగంలో తీవ్రంగా గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రి వరంగల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటి చుట్టుపక్క గ్రామాల పరిసరాలలో గత కొద్ది రోజులుగా తిరుగుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Join WhatsApp

Join Now