ఈ పక్షి రాళ్లను తింటుంది.. ఎందుకంటే..?

ఈ పక్షి రాళ్లను తింటుంది.. ఎందుకంటే?

ఆస్ట్రిచ్(ఉష్ట్రపక్షి)రాళ్లను తింటుందనే విషయం చాలా మందికి తెలియదు.వీటి పెంపకందారులు వీటికి కంకర రాళ్లను ఆహారంగా పెడతారు.జీర్ణక్రియలో ముఖ్య మైన ఆహారంగా వీటిని పరిగణిస్తుంటారు.

పక్షి గ్యాస్ట్రోలిత్ అనే చిన్న రాళ్లను మింగేస్తాయి.వాటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటాయి.తీసుకునే ఆహారాన్ని ఆ రాళ్లు నుజ్జుగా చేసి శరీరానికి ఎక్కువ పోషకాలు అందేలా చేస్తాయి.

Join WhatsApp

Join Now