బెల్లంపల్లిలో అఘోరి నాగసాధు.

అఘోరి
Headlines :
  1. “బెల్లంపల్లిలో అఘోరి నాగసాధు: సోషల్ మీడియాలో వైరల్”
  2. “ప్రధాన రహదారిపై అఘోరి నాగసాధు ఫోటోలు చర్చనీయాంశం”
  3. “నెన్నెల మండలానికి చెందిన అఘోరి నాగసాధు సంచలనంగా మారింది”

బెల్లంపల్లి పట్టణంలో అఘోరి నాగసాధు వచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రధాన రహదారిపై తన వాహనంలో అఘోరి నాగసాధు ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నెన్నెల మండలానికి చెందిన అఘోరి నాగసాదు వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment