ఏసీబీ వలలో బెల్లంపల్లి లేబర్ ఆఫీసర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
(ప్రశ్న ఆయుధం) జులై 18
ACB వలలో
బెల్లంపల్లి
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
2024 లో బెల్లంపల్లి శుభాష్ నగర్ కు చెందిన
నరాల శంకర్ మరణానంతరం అతని రావలసిన డబ్బులు కు గాను
130000 వేల రూపాయలు రాగ
ఆ ఫైల్ ముందుకి పోవాలంటే 40000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్, చేయగా
బాధితురాలు
మంచిర్యాల ACB అధికారులను సంప్రదించగా
బాధితురాలి నుండి డబ్బులు తీసుకోవడానికి పలు చోట్ల తిప్పగా చివరకు
బెల్లంపల్లి పబ్లిక్ పార్క్ నందు
డబ్బులు తీసుకుంటుండగా
రెడ్ హ్యాండ్ ACB అధికారులు పట్టుకున్నారు
గవెర్నమెంట్ అధికారులు, ఏవరైనా డబ్బులు అడిగినట్టు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064
పిర్యాదు చెయ్యాలని తెలిపారు.