*ఉత్తమ ఇంజనీర్ మండల ఏ డి ఈ రాజేందర్*
*జమ్మికుంట జనవరి 27 ప్రశ్న ఆయుధం*
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఇంజనీర్లను గుర్తించి వారికి ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాకు చెందిన ఉత్తప్ప ఇంజనీర్లను ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మండల ఏ డి ఈ సిహెచ్ రాజేందర్ ను ప్రశంస పత్రాన్ని అందజేశారు డైరెక్టర్లు మధుసూదన్ అశోక్ కుమార్ సదన్లాల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు ఎస్ ఈ రమేష్ బాబు అభినందించారు