మూడవ టౌన్ ఎస్ఐ నర్సయ్య కు ఉత్తమ ప్రతిభ పురస్కారం

మూడవ టౌన్ ఎస్ఐ నర్సయ్య కు ఉత్తమ ప్రతిభ పురస్కారం

నిజామాబాద్  జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కాలూర్ నర్సయ్య ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల నుంచి ఉత్తమ ప్రతిభ పురస్కారం సొమవారం అందుకున్నారు. ఎస్ఐ నర్సయ్య కోర్టు లిగల్ ఎయిడ్ కేసుల పరిష్కరంలో చూపిన చోరవకు గాను ఉత్తమ ప్రతిభా పురస్కారంను దక్కించుకున్నారు. ఈ సంధర్బంగా ఎస్ఐ నర్సయ్య కు ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now