మండలి చీఫ్ విప్ బాధ్యతలు స్వీకరిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు – శేరి సతీష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 08: కూకట్‌పల్లి ప్రతినిధి
మండలి చీఫ్ విప్ బాధ్యతలు స్వీకరిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి కి
కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయము 11 గంటలకు కౌన్సిల్ హాల్ నందు 9 వ తేదీ బుధవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , మండలి చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది అని తెలిపారు.అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వానం పలికారు.