మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు..

ఎమ్మెల్యే
Headlines
  1. భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూత
  2. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత సంతాపం
  3. భద్రాద్రి జిల్లాలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన అబ్బయ్య
  4. ఇల్లందు నియోజకవర్గానికి వితరణకర నేత ఊకే అబ్బయ్య చరిత్ర
*మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు..*

 వారి మృతి పట్ల 

సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మహబూబాబాద్ మాజీ ఎంపీ

*భారాస జిల్లాఅధ్యక్షురాలు*

*మాలోత్ కవిత*

 గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు…

Join WhatsApp

Join Now

Leave a Comment