Headlines in Telugu:
-
అక్రమాలకు అండగా నిలుస్తున్న భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో
-
ప్రసన్న లాడ్జి నిర్మాణ కూల్చివేతకు అండగా నిలుస్తున్న గ్రామపంచాయతీ ఈవో
-
బిల్డింగ్ ని తప్పించిన గ్రామపంచాయతీ ఈవో
-
సూపర్వైజర్లతో నడిపిస్తూ వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
-
గ్రామపంచాయతీ అభివృద్ధికి నోచుకోవాల్సిన గ్రామపంచాయతీ ఈవో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు
ప్రసన్న లాడ్జి నిర్మాణ కూల్చివేతకు అండగా నిలుస్తున్న గ్రామపంచాయతీ ఈవో
బిల్డింగ్ ని తప్పించిన గ్రామపంచాయతీ ఈవో
సూపర్వైజర్లతో నడిపిస్తూ వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ,గ్రామపంచాయతీ ఈవో
అది ప్రభుత్వ భూమి పట్టా భూమి అనేది తేల్చి రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీ వర్క్ ఆర్డర్లో ఎన్ని అడుగులు ఉంటే అన్ని అడుగులు తీసి గ్రామపంచాయతీ అభివృద్ధికి నోచుకోవాల్సిన గ్రామపంచాయతీ ఈవో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.
జిల్లా కలెక్టర్ స్పందించాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమార్కులకు అండగా అధికారులు నిలుస్తున్నారు. అని మునిగిల శివ ప్రశాంత్ మాట్లాడుతూ అన్నారు.
కబ్జాకి గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులే కబ్జాధారులపట్ల ఉదాసీనత చూపించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాచలం పార్క్ నుండి సీత నిలయం వరకు భక్తుల సౌకర్యార్ధం రోడ్డు పొడిగింపు మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం
నిబంధనలకి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రభుత్వ ప్లేస్ లో లాడ్జీలు,భవనాలు నిర్మించిన కబ్జరాయుళ్లు
రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన అధికారులే నిబంధనలకీ విరుద్ధంగా రోడ్డు ని డైవర్ట్ చేశారని ఆయన అన్నారు.
వర్క్ ఆర్డర్ చూపించమని డిమాండ్ ఆయన చేశారు.చూపెందుకు నిరాకరించిన అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు. ఉన్నాయని ఆయన అన్నారు.
అక్రమాధారులకు, అధికారులకు మధ్య లక్షలు రూపాయలు చేతులు మరడం వల్లనే ప్రభుత్వ భూమి కాపాడాల్సిన అధికారులే అక్రమాధారులకి అండగా నిలుస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలని తొలగించాలని. గ్రామపంచాయతీ మంత్రి కి, స్థానిక ఆర్డిఓ, ఎం ఆర్ వో, ఉన్నతాధికారులు చేయడం జరిగిందని. మునిగల శివప్రసాద్ (సిపిఐ ఎంఎల్ మాస్ లైన్)అన్నారు.