మాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ కి మానే రామకృష్ణ కి హృదయపూర్వక ధన్యవాదాలు
బాధ్యతతో మరింత ముందుకు గులాబీ జెండాను తీసుకువెళ్లడానికి సీనియర్లు. జూనియర్లు. ఉద్యమకారుల సలహాలు సూచనలతో భద్రాచలం మండలంలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తాము. ఆకోజు సునీల్ కుమార్
రేపకా పూర్ణచందర్ రావు.
భద్రాచలం మండల పార్టీ కన్వీనర్ గా కో.కన్వీనర్ గా అకోజు సునీల్
