భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

 

 

 

 

 

ముఖ్య అతిథి గా హాజరు అయ్యిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జాన్ మిల్టన్  

 

 భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మహిళా సాధికారత విభాగము డాక్టర్ రాగసుమ  ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముంధస్తు బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథి గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జాన్ మిల్టన్  హాజరు అయ్యరు .తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ విశిష్టత గురించీ వివరించి ,సరదగా మహిళ అధ్యాపకుల తో బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హవిలా,నాగసమీర,హిమజ,భవానీ, రేవతి,శ్రీను,సుధాకర్,కిరణ్ కుమార్,రాంబాబు,బాలాజీ,వీరాస్వామి మరియు కళాశాల మహిళా సిబ్బంది,కళాశాల అధ్యాపకులు విద్యార్ధినీలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now