అనుజ్యోతిక కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందనలు … 

తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక అయ్యిన సోయం.అనుజ్యోతిక కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందనలు …

 

IMG 20240804 WA0004

IMG 20240804 WA0003

దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికీ చెందిన సాధారణ ఆదివాసీ కుటుంబం కి చెందిన సోయం అనుక్-నాగలక్ష్మి దంపతుల కూతురు సోయం. అనుజ్యోతిక యుపిఎస్ వెంకటాద్రిగూడెం పాఠశాల లో నాల్గవ తరగతి చదువుతున్నా సోయం అనుజ్యోతిక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో ఎంపిక కావడం అయ్యిందీ దమ్మపేట మండలం లో నుండి సోయం. అనుజ్యోతిక తెలంగాణ క్రీడా పాఠశాల ఎంపిక అయ్యినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ ప్రత్యేకం గా అభినందించారు…చదువు తో పాటు క్రీడలు లో చక్కని ప్రవిణ్యతను సంపాదించి జిల్లా కు పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోయం అనుజ్యోతికకు నోట్ బుక్స్‌ కానుకగా అందించారు స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక అయిన సోయం.అనుజ్యోతిక ని దమ్మపేట మండలం  లక్ష్మి , ముష్టిబండ హెచ్.ఎం సత్యప్రసాద్ ,హెచ్.ఎం కృష్ణమోహన్గ్రామ పెద్దలు సోయం వీరభద్రం  పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు

Join WhatsApp

Join Now