మహిళా కాంగ్రెస్ సభ్యత నమోదులో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రథమం గా నిలిచింది

కాంగ్రెస్
Headlines
  1. భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా కాంగ్రెస్ బలోపేతం – సునీతా రావు నాయకత్వంలో పురోగతి
  2. “తోట దేవి ప్రసన్న – మహిళా కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తి, అభినందనల వర్షం”
  3. “మహిళా కాంగ్రెస్ కార్యాచరణలో నారీ న్యాయ వాగ్దానం – పేద మహిళలకు సహాయం”

ఆ ఘనత రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన సునీతా రావుది **

**ఆ తర్వాత

8 మంది మహిళా కాంగ్రెస్ నేతలు ఆదిక్యతతో నిలిచారు.**

**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు*

*తోట దేవి ప్రసన్న మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు*

** ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ని  అశ్వరావుపేటకు నియోజకవర్గానికి సంబంధించి మహిళా కమిటీ కొత్తగూడెం జిల్లా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు

**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ *పొదిలి జ్యోతి* మాట్లాడుతూ** **రానున్నరోజుల్లో అట్టడుగు బలహీన పేద మధ్యతరగతి మహిళలను ఆదుకోవడం కోసం మహిళా కాంగ్రెస్ ఎప్పుడు ముందు ఉంటది **

*ఏదైతే సభ్యత్వం రుసుము నారీ న్యాయ కి పోవడం జరుగుతుంది తద్వారా నారీ న్యాయ ద్వారా అణగారి నటువంటి పేద మహిళలకు ఉపాధి కలిగించే దిశగా అడుగులు వేస్తున్నారు**

**రాహుల్ గాంధీ  మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నారీ న్యాయ ద్వారా నిజం చేసే ప్రయత్నం మహిళ కాంగ్రెస్ చేస్తుంది ** *మహిళా కాంగ్రెస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాం అని తెలిపారు **

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషిచేసిన జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోనికి తీసుకువెళ్లడానికి ఎంతగానో కృషి చేసిన తోట దేవి ప్రసన్న గారికి ఇంకా ఎన్నో మంచి అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి అని కోరుకుంటున్నాం*

ఈ కార్యక్రమంలోపొదిలి జ్యోతి జిల్లా మహిళా కాంగ్రెస్ సెక్రెటరీ, మరియు ములకలపల్లి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు బూరుగు పద్మశ్రీ చండ్రుగొండ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి దమ్మపేట అశ్వరావుపేట బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సున్నం లక్ష్మి దమ్మ పేట మండల మహిళా కాంగ్రెస్ సెక్రెటరీ మచ్చల పార్వతి. పాల్గొన్నారు

Join WhatsApp

Join Now