ప్రశ్నాయుధం ప్రతినిధి జులై 25 ప్రతినిధి జులై 25
వరంగల్ ఎన్ఐటికి భైంసా విద్యార్థి ఎంపికవరంగల్ ఎన్ఐటిలో భైంసాకు చెందిన ఎల్. ప్రభాస్ అనే విద్యార్థి బి. టెక్ (ఈసిఈ ) విభాగంలో సీటు సాధించారు. భైంసాలోని రామ్ నగర్ చెందిన లాభిశెట్టి ప్రవీణ్ రాధికల కుమారుడు జెఇఇ మెయిన్స్ లో మంచి ప్రతిభ కనబర్చడంతో జోస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటిలో సీటు దక్కింది. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.