Site icon PRASHNA AYUDHAM

స్వప్నలోక్ గణేష్ మండలిలో భజన కార్యక్రమం

IMG20240913223737 1

oplus_131104

స్వప్నలోక్ గణేష్ మండలిలో భజన కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 13, కామారెడ్డి :

 కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version