భారత్ ఆర్ట్స్ అకాడమీ స్వర్ణ సంక్రాంతి నంది పురస్కారాలు..

ప్రశ్న ఆయుధం జనవరి05 శివం డ్యాన్స్ అకాడమీ బాల్కొండ వారి బృందం జరిగిన రవీంద్ర భారతి హైదరాబాద్ లో భారత్ ఆర్ట్స్ అకాడమీ స్వర్ణ సంక్రాంతి నంది పురస్కారాలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భాగంగా గ్రూప్ నాట్య ప్రదర్శనలు పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గురువు కుమారి గుజరతి స్వాతి ,చిన్నారులు మేక కీర్తన,అగ్రతి,సాత్విక,సహస్ర, నిత్య శ్రీ,అధ్య శ్రీ, మిథున,శివ సహస్ర, జిగిష,దుర్గ భవాని, అన్విక పాల్గొని ప్రశంశలు అందుకున్నారు.

Join WhatsApp

Join Now