కాంగ్రెస్ లొ చేరిన భరత్ నగర్ కార్యకర్తలు
ప్రశ్న ఆయుధం జనవరి 08: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం భరత్ నగర్ ఎస్పి నగర్ కాలనీకి చెందిన చుట్టూ గొల్ల హరినాథ్ బాబ్జి ,అడ్వకేట్ రఘుపతి రెడ్డి , జీ ఝాన్సీ , కే అరుణ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సమక్షంలో బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలొ బుధవారం రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు,
ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి కాంగ్రేస్ పార్టీ తరుపున స్వాగతం పలుకుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలొ నాగిరెడ్డి , పుష్ప రెడ్డి , లక్ష్మయ్య , మధు గౌడ్ ,అశోక్, వెంకటేష్ యాదవ్, మాధురి రాము, భరత్, తదితరులు పాల్గొన్నారు.