భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు*

*శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు*

*జమ్మికుంట/ఇల్లందకుంట జూన్ 15 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కనుమల్ల సంపత్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ నాయకులు మాట్లాడుతూ ఇల్లందకుంట దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క జన్మదినం రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేయడం జరిగిందని తెలంగాణలో బిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవటానికి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి పీపుల్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం వరకు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి అండదండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన భట్టి విక్రమార్క గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెం సారంగపాణి కనుమల్ల రామకృష్ణ వంగ రామకృష్ణ గంగారం మహేష్. మానసాని రవి. గుండారం సాయికుమార్. దేవస్థాన డైరెక్టర్ కురుమేళ్ళ చిరంజీవి.రేణుకుంట్ల రవీందర్ ,భోగం సాయిరాం. రమేష్ రెడ్డి. రేణిగుంట్ల రవీందర్ రావుల రాజబాబు మారేపల్లి రమేష్ మారేపల్లి వంశీ మారేపల్లి వేణు భోగం పృధ్విరాజ్ జక్కు కుమారస్వామి దిల్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now