ఘనంగా భవిత్ రాజ్ బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, మార్చి 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లోని నిజాంపేట్ లో దీపిక, రమేష్ గౌడ్ కుమారుడు భవిత్ రాజ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిజాంపేట్ లో భవిత్ రాజ్ గౌడ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now