గొల్లవారి ఫల పుష్ప మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భేరి రామచందర్ యాదవ్
ప్రశ్న ఆయుధం జూన్07: శేరిలింగంపల్లి ప్రతినిధి

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51 జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో గొల్ల పద్మావతి గొల్ల ప్రసాద్ యాదవ్ ల పుత్రిక శ్రీవిద్య , చిట్టబోయిన సరస్వతి చిట్టా బోయిన రవీందర్ ల పుత్రుడు గజానంద్ యాదవ్ ల ఫలపుష్ప మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. అద్వితీయమైన భవిష్యత్తు కలిగిన ఇద్దరు మనస్ఫూర్తిగా కలిసిపోయి జీవితాన్ని ఆనందంగా గడపాలని ఈగోలకిపోవద్దని భవిష్యత్తు జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆదర్శంగా జీవించాలని ఆయురారోగ్యాలతో సంతోషముగా కలిసిమెలిసి ఉండాలని దీవించారు.ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘాల భీష్మ పితామహుడు చిట్టబోయిన అశోక్ కుమార్ యాదవ్, మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మండలి రాధాకృష్ణ యాదవ్. నర్సాపూర్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పల్ చైర్మన్ ఎర్రగుళ్ల మురళి యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం దారుల రాష్ట్ర మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ సదర్ క షహింశా చిట్టబోయిన లడ్డు యాదవ్, పాములేటి యాదవ్, ఎల్లారెడ్డి గూడా సందీప్ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు బేరి ఆంజనేయులు యాదవ్, బేరి రఘురాములు యాదవ్, డాక్టర్ ప్రేమ్ రాజ్ యాదవ్, అడ్వకేట్ అయినబోయిన రమేష్ యాదవ్. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఐలాపూర్ మాణిక్యాదవ్, రాము యాదవ్ ఆళ్లగడ్డ, బీసీ ఫెడరేషన్ బాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, అందేల కుమార్ యాదవ్, నల్లగండ్ల రాగం దయాకర్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డప్పు కొట్టు హరిబాబు యాదవ్ గొల్ల వారి కుటుంబ సభ్యులు చిట్టబోయిన వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు పెద్ద పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Post Views: 7