భిక్నూర్ గ్రామపంచాయతీ కార్మిక ,శ్రమికా, కర్షక సోదరులంధరికిశాల్వతో సన్మానం చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేసారు.

*భిక్నూర్ గ్రామపంచాయతీ కార్మిక ,శ్రమికా, కర్షక సోదరులంధరికి భిక్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు శాల్వతో సన్మానం చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేసారు.* సంపదకు మూలం కార్మికుల స్వేదం శ్రామిక సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధేయం.శ్రమజీవుల కష్టానికి గుర్తింపు.చెమట చుక్క విలువకు చాటింపు. కార్మిక పోరాటానికి మేలి మలుపు. కుల,మత, ప్రాంత,ధేశలకు అతిథంగా థమ శ్రమతో సమాజని నిర్మించి , ప్రపంచం పురోగతికి బాటలు వేసి కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడిన రోజు మేడే ప్రపంచ కార్మిక ధీనోత్సవం సందర్భంగా కార్మిక ,కర్షక సోదరులందరికీ భిక్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులకు శాల్వతో సన్మానం చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, భిక్నూరు మండల యుత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్,పట్టణ కాంగ్రెస్ అధ్య క్షులు అందె దయాకర్ రెడ్డి, మాజి వైస్ ఎంపీపీ తట్టిపాముల లింబాద్రి, సొసైటీ చైర్మన్ గంగాల బూమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ ఉప్ప సర్పంచ్ మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కల్లూరి సిద్దరాములు, కోటాని స్వామి, నీళ్ల ఆంజనేయులు తధితరులు పాల్గొనరు .

Join WhatsApp

Join Now