వేం నరేంధర్ రెడ్డి కి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన,

వేం నరేంధర్ రెడ్డి కి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన,

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లాల్ సింగ్ నాయక్

కొత్తగూడెం జనవరి 13

భోగి పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (సీఎం ప్రజా వ్యవహారాలు)గౌరవనీయులు వేం నరేంధర్ రెడ్డి ని హైదరాబాద్ రోలింగ్ హిల్స్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపిన గౌరవ పెద్దలు హైదరాబాద్ జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కాసాని శ్రీనివాస్ రెడ్డి, కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

Join WhatsApp

Join Now