Headlines:
-
భూంపల్లిలో మైసమ్మ పండుగ – పంటల కోసం మాల సంఘం సభ్యుల ప్రత్యేక పూజలు
-
సదాశివ నగర్ మండలంలో మైసమ్మ పండుగకు గ్రామస్తుల ఘన స్వాగతం
-
పంటల విజయానికై మైసమ్మకు పూజలు – భూంపల్లి గ్రామంలో పండుగ జరుపుకున్న మాల సంఘం
-
కామారెడ్డిలో మైసమ్మ పండుగ ఉత్సాహం – వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా వేడుకలు
భూంపల్లిలో ఘనంగా మైసమ్మ పండుగ చేసిన మాల కుల సంఘం సభ్యులు..
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:
సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో పంటలు సమృద్ధిగా పడడంతో నేడు భూంపల్లి లో మాల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మైసమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు వరి మొక్కజొన్న పంటలు చేతికి రావాలని అధిక లాభాలు రావాలని వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.