Site icon PRASHNA AYUDHAM

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

IMG 20241107 WA0115 1

*ప్రహరీ గోడ నిర్మాణానికి 8 లక్షల నిధులు మంజూరు*
*గోడ నిర్మాణానికి భూమి పూజ*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం*

హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓపెన్ ప్లేస్ లో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణానికి రూ8 లక్షల నిధులు మంజూరి చేయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణబ్ బాబు మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి లకు హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన కమిషనర్ ఎండి ఆయాజ్ ఏఈ నరేష్ కి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆరో వార్డు ప్రజల పక్షాన ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి రమేష్ సాయినీ రవి వార్డు ప్రజలు మల్లికార్జున్ సాంబశివరెడ్డి కొమురయ్య రవిచందర్ కొమురా రెడ్డి కుమార్ రత్నాకర్ పవన్ కవిత సరోజన లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version