భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను కలిసిన భూపతి

IMG 20240727 WA2704

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను కలిసిన :- భూపతి ఈరోజు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుభూపతి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now