బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యేల అనర్హత వేటు పై కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు
3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి
మేము ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని.. అందుకే స్పీకర్‌కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు