తెలంగాణ తొలి మలి ఉద్యమకారుని జయంతి వేడుకలు

*తెలంగాణ తొలి మలి ఉద్యమకారుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*

 

*జమ్మికుంట ఇల్లంతకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*

 

స్వాతంత్ర సోమరయోధులు తెలంగాణ తొలి మలి ఉద్యమకారుడు స్వర్గీయకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఎంపీడీవో పుల్లయ్య మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహాత్ములను నెమరు వేసుకోవడం వారు చేసిన మంచి పనులను భావితరాలకు తెలియజేయాలని ఉద్దేశంతో వారి జయంతులను వర్ధంతిలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కొండ లక్ష్మణ్ బాపూజీ కలలుగన్న నవ తెలంగాణను నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరు దానికోసం కృషి చేయాలని కోరారు తన వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now