ఘనంగా జన్మదిన వేడుకలు 

ఘనంగా జన్మదిన వేడుకలు

 

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం) జులై 21

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ,పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఫీసులో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, బండారి శ్రీకాంత్, కనపర్తి అరవింద్, యూత్ సభ్యులు, నరసొల్ల మహేష్, మున్నా, పండు శ్రీకాంత్,శశి, శివ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment