*కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీకర్ణ సత్య ప్రసన్న రెడ్డి జన్మదిన వేడుకలు
*మండల మహిళా అధ్యక్షురాలు కోడం రజిత*
*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 11 ప్రశ్న ఆయుధం*
శుక్రవారం రోజున ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కోడం రజిత ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీకర్ణ సత్య ప్రసన్నారెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు సత్య ప్రసన్న రెడ్డి గతంలో ఎంపీటీసీగా తాజా మాజీ సర్పంచ్ గా సేవలందించారని రానున్న కాలంలో వారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు