అనాధ పిల్లల మధ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

*అనాధ పిల్లల మధ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు*

*జమ్మికుంట జనవరి 17 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో శుక్రవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలకు స్నాక్స్ స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కొంగంటి రాజ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాస్, జమ్మికుంట మండల కన్వీనర్ కుమారు ఇల్లందకుంట కన్వీనర్ కొలకాని దేవరాజు కమలాపూర్ కన్వీనర్ కోవరాజు సాగర్ జమ్మికుంట మండల సోషల్ మీడియా ఇన్చార్జి ఎండి ముస్తఫా కన్వీనర్లు, కోకన్వీనర్లు, టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now