*రామకోటి రామరాజు కుమారుని జన్మదిన వేడుకలు*
*అద్దాల మందిరం వద్ద పూజలు నిర్వహించిన రామకోటి సంస్థ*
*రామకృష్ణ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వచనం*
శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు పెద్ద కుమారుదు రామకృష్ణ జన్మదినం సందర్బంగా బుధవారం నాడు అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామకోటి రామరాజు . ఈ సందర్బంగా తన కుమారుడు రామకృష్ణను శాలువా కప్పి భద్రాచల తలంబ్రాలతో ఆశీర్వదించి ఉన్నంత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వచనాలు అందించారు.