ఘనంగా తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15

 

ప్రముఖ పారిశ్రామికవేత్త జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్య గారి  వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజమాలతో ఆయనను సత్కరించి శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం కేక్ కోసి ఆనంద ఉత్సవాల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మందాపూర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now