బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
హైదరాబాద్ ప్రశ్న ఆయుధం జూలై 23
కె టీ ఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్
ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా బంజారాహిల్స్ నంది నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి ఫోటో ఫ్రేమ్ అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్.