కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు : బిఆర్ఎస్ నాయకులు
గజ్వేల్ నియోజకవర్గం, 17 ఫిబ్రవరి 2025 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, వారితో పాటు మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, నాయకులు గుంటకు రాజు, గంగిశెట్టి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.