దీర్ఘకాలిక మలబద్దక నివారణకు కొత్త ఔషధం ‘బిక్సిబ్యాట్‌’

దీర్ఘకాలిక మలబద్దక నివారణకు కొత్త ఔషధం ‘బిక్సిబ్యాట్‌’

దేశీయ మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ‘బిక్సిబ్యాట్‌’ పేరుతో కొత్త ఔషధాన్ని రిలీజ్ చేసింది. దీర్ఘకాలిక మలబద్దకాన్ని నివారించడంలో ఈ ఔషధం పని చేస్తుందని తెలిపింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) ఆమోదంతో కంపెనీ ఈ ఔషధాన్ని విడుదల చేసింది. దీర్ఘకాలిక మలబద్దక నివారణకు ఒక ఫార్మా కంపెనీ ఈ తరహా ఔషధాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారి.

Join WhatsApp

Join Now

Leave a Comment