తెలంగాణ పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.. 

– తెలంగాణ పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ..

హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి..

– భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి..

కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు..

– హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి..

వరంగల్ అధ్యక్షుడిగా గంట రవి కుమార్..

– నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి..

జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు..

Join WhatsApp

Join Now

Leave a Comment