అంబరాన్ని అంటిన బీజేపీ సంబరాలు 

అంబరాన్ని అంటిన బీజేపీ సంబరాలు

ప్రశ్న ఆయుధం నవంబర్ 23: కూకట్‌పల్లి ప్రతినిధి 

మహారాష్ట్ర ఎన్నికల్లో మరోసారి ఎన్.డి.ఎ మహాయుతి కుటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా కూకట్ పల్లీ బీజేపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి, కూకట్ పల్లి డివిజన్ లోని వడ్డేపల్లి రాజేశ్వరరావు బీజేపీ క్యాంపు కార్యాలయం వద్దకు బీజేపీ నాయకులు అందరూ పెద్దసంఖ్యలో చేర్కొని టపాసులు కాల్చి స్వీట్లు తినిపించారు మరాఠా ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో బిజెపి కూటమినీ గెలిపించారు, ప్రజల నమ్మకాన్ని మహాయుతి కూటమి కాపాడుతుందని ‘భటెన్జ్ తో కఠెంగే’ “విభజించబడితే అంతం అవుతం” కలిసి ఉంటేనే కలదు సుఖము అన్న బీజేపీనీ మరాఠా ప్రజలు నమ్మి గెలిపించారు అని బీజేపీ నాయకులు తెలియజేశారు , ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓ.బి.సి మోర్చ నాయకులు శ్రీనివాస్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు,యువ నాయకులు దుర్గాప్రసాద్ రావు, దినేష్,శంకర్ రెడ్డి,విశాల్,సంతోష్,రాఘవేందర్,సాయి స్వామి,యోగి స్వామి,శేఖర్ రావు,భారత్,నరేష్,రాజు,రవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment