*బిజెపి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ గుత్తికొండ రాంబాబు*
*ఇల్లందకుంట జనవరి 13 ప్రశ్న ఆయుధం*
బిజెపి రాష్ట్ర నాయకత్వం బిజెపి అభివృద్ధికి సహకరించే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటుందని అలాగే చిన్న కోమటిపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ రాంబాబును జిల్లా నీ అమ్మకాన కౌన్సిల్ మెంబర్ నియమిస్తున్నట్లు తెలిపారు ఈ నియామకానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు