*బిజెపి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్గ రావుల వేణు*
*హుజరాబాద్ జనవరి 13 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ బిజెపి సీనియర్ నాయకులు రావుల వేణు ని బీజేపీ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గా నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని నా మీద నమ్మకంతోనే నాకు జిల్లా కౌన్సిల్ మెంబర్ గ నియమకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి జిల్లా పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.