ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం
ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పరామర్శించారు బుధవారం రోజున ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజీ పల్లి, సిరిసేడు గ్రామల లో బిజెపి నాయకులు తాళ్ల పాపిరెడ్డి మాతృమూర్తి మృతిచెందగా అలాగే జోడు సంపత్ పితృమూర్తి మృతి చెందగా వారి కుటుంబాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి పరామర్శించారు వారికి మనోధైర్యాన్ని కల్పించారు జిల్లా అధ్యక్షుని వెంట బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, కమలాపూర్ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ తుమ్మ శోభన్ బాబు, ఆరెల్లి శ్రీనివాస్ అంతం ఎల్లారెడ్డి ఎండీ షఫీ రత్నాకర్ గుత్తికొండ రాంబాబు నల్ల లింగారెడ్డి తడిగోప్పుల రమేష్, సమ్మయ్య, ఇంగ్లే రమేష్, సుధాకర్, ఉప్పుల శ్రీనివాస్, రమక్క తదితరులు ఉన్నారు