బిజెపి నాయకులు శైలేష్ పుట్టినరోజు వేడుకలో ప్రేమ కుమార్

బిజెపి నాయకులు శైలేష్ పుట్టినరోజు వేడుకలో ప్రేమ కుమార్ :

ప్రశ్న ఆయుధం ఆగస్టు 11: కూకట్‌పల్లి ప్రతినిధి

బిజెపి నాయకులు శైలేష్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గోని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన జనసేన పార్టీ కూకట్‌పల్లి ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.

ఈ కార్యక్రమములో జనసేన నాయకులు వేముల మహేష్ , పులగం సుబ్బు , సాయి రామ్ , ఇ.సాయి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now