హైందవ శంఖారావం కు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు
గిద్దలూరు పట్టణ కొప్పు వారి బజార్ లో జనవరి నెల 5 తేదీన జరిగే హైందవ శంఖారావం కు పెద్ద ఎత్తున రావాలని విజయ వంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అపి సెట్టి ఉదయ్ శంకర్,జిల్లా ఏస్ సి ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ,హిందూ నాయకులు సూరే రామ చంద్రుడు,పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వర రావు,సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్,సీనియర్ నాయకులు బాదం జయ ప్రకాష్,యువ మోర్చ ఉపాధ్యక్షులు సంతోష్ ,నాగేశ్వర రావు మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.