*పార్లమెంట్ ను సందర్శించిన బిజెపి నాయకులు*
నిజామాబాద్ ఫిబ్రవరి 07
బిజెపి జిల్లా నాయకులు పార్లమెంట్ ను సందర్శించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నాయకులు ఎంపీ అరవింద్ తో కలిసి పార్లమెంట్ భవనాన్ని తిలకించారు. కేంద్ర మంత్రులను కలిశారు. మెండోరా మాజీ ఎంపీటీసీ ఆరే రవీందర్, బంటు రాము, ఎర్రం సుధీర్ తదితరులు ఉన్నారు.