రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన బిజెపి నేతలు

నేతలు
Headlines
  1. మెదక్ బిజెపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు
  2. బిజెపి నేతలు రాజ్యాంగ గౌరవ దివస్ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు
  3. మెదక్ జిల్లాలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది
  4. బిజెపి నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రాజ్యాంగ ప్రవేశిక చదివారు
  5. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిజెపి నేతల ప్రత్యేక కార్యక్రమం
*జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్*

మెదక్ పట్టణంలో మంగళ వారం రోజు నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగ గౌరవ దివస్ ను బిజెపి మెదక్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పూలమాలతో అలంకరించి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్మరిస్తూ వారిని ఆశయాలను కొనసాగించాలని అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం నవంబర్ 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి విషయాలను అదేవిధంగా ప్రతి వ్యక్తికి సమాన హక్కులను కల్పించినటువంటి అంబేద్కర్ ని కొనేయడం జరిగింది మరియు రాజ్యాంగం లోని ప్రియాంబుల్ ను చదివి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి సీనియర్ నాయకులు వరుగంటి రామ్మోహన్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి మోర్చాల అధ్యక్షులు సత్యనారాయణ గడ్డం కాశీనాథ్,సతీష్,యాదగిరి, సీనియర్ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్,మండలాల అధ్యక్షులు, మెదక్ పట్టణ నాయిని ప్రసాద్, రాకేష్, నాగేష్,రవి,సీనియర్ నాయకులు సుదర్శన్,శివ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment