బీజేపీ సభ్యత్వ నమోదు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 25 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపులి రవి, కార్యదర్శి సాదుల అశోక్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నిర్వహించారు.

Join WhatsApp

Join Now