బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 30(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన సభ్యత్వం నమోదును ఆయన ప్రారంభించారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now